నాగారం మున్సిపాలిటీ పరిధిలోని  ఈ.సి.ఐ.ఎల్ నుండి నాగారం వరకు జరుగుతున్న రోడ్డు పనుల నాణ్యతను ఈరోజు పరిశీలించిన. మంత్రి మల్లారెడ్డి

 



నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 
ఈ.సి.ఐ.ఎల్ నుండి నాగారం వరకు జరుగుతున్న రోడ్డు పనుల నాణ్యతను ఈరోజు పరిశీలించడం జరిగింది. 


లాక్ డౌన్ కారణంగా ట్రాఫిక్ తక్కువగా ఉన్నందున రోడ్ల నిర్మాణం,ఫ్లై ఓవర్ నిర్మాణలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.


అందులో భాగంగానే మేడ్చల్ జిల్లాలో పలు రోడ్ల వెడల్పు,కొత్త రోడ్లు,పాత రోడ్లు నవీకరణ చేయటం జరుగుతుంది. 


నాగారం మున్సిపల్ లోని రోడ్ల మరమ్మతులను పరిశీలించి పనులను వేగవంతం చేయాలని సూచించడం జరిగింది.


ఈ కార్యక్రమం లో యం.యల్.ఏ సుభాష్ రెడ్డి గారు,నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.