సోమవారం జరగబోయే ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా కార్యక్రమానికి మేడ్చల్ ఓ ఆర్ ఆర్ చౌరస్తా దగ్గరకి 150. డివిజన్ల నాయకులు కార్యకర్తలు రేవంత్ అన్న ని రిసీవ్ చేసుకుని వేలాదిమంది నాయకులతో కార్యకర్తలు ఇంద్రవెల్లి కి బయలుదేరడం జరుగుతుంది అందరూ 9am గంటలకు కు మేడ్చల్ ఓ ఆర్ ఆర్ చౌరస్తా దగ్గరికి రాగలరు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు చర్లపల్లి డివిజన్ అధ్యక్షుడు గడ్డం యాదగిరి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మేడ్చల్ జిల్లా డిసిసి ఉపాధ్యక్షుడు సీతారాం రెడ్డి. గారు ex డైరెక్టర్ కడియాల యాదగిరి గారు పంజాల బాబు గౌడ్ తిరుపతి యాదవ్ డి లక్ష్మయ్య ఏం లక్ష్మయ్య డివిజన్ సెక్రెటరీ ఎండి ముస్తాక్ డివిజన్ ఉపాధ్యక్షుడు బుడిగె వెంకట్ గౌడ్ బెల్లి పరశురామ్ యాదవ్ కేత దినేష్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరా